ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పామూరులో నీటి బోరును ప్రారంభించిన టీడీపీ నాయకులు
✦ మర్రిపూడి మండలంలో 10 గ్రామాల్లో తాగునీటి సమస్య
✦ కొమరోలులో SC హాస్టల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్
✦ మేదరమెట్ల RTC  బస్టాండ్‌లో పై కప్పు పెచ్చులు ఊడి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు