ఎన్నికల రివిజన్‌పై సీఈవో సమీక్ష
KMR: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. బీఎలెలు, సూపర్వైజర్లు పోలింగ్ కేంద్రాల వారీగా పకడ్బందీగా వంటి అంశాలపై సీఈవో పలు ఆదేశాలు చేశారు.