'వరద విపత్తు నివార‌ణ‌కు చర్యలు చేపట్టాలి'

'వరద విపత్తు నివార‌ణ‌కు చర్యలు చేపట్టాలి'

BHNG: ఆలేరులో ముంపున‌కు గురైన రంగనాయక వీధి కుమ్మరివాడలో వరద విపత్తు నివార‌ణ‌కు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.