గుర్తుతెలియని మృత మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృత మృతదేహం లభ్యం

SRCL: సిరిసిల్లని పాత బస్టాండ్ వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు చూసి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదికి మృతదేహాన్ని తరలించారు. మృతదేహాన్ని గుర్తించిన వారు 8712656366 మొబైల్ నంబర్‌ను సంప్రదించాలని సిరిసిల్ల పోలీసులు సూచించారు.