టెన్షన్.. టెన్షన్

భారత్‌పై పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్నాయి. యాంటీ మిస్సైల్ సిస్టమ్‌కి దొరక్కుండా.. పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్లు ప్రయోగించింది. వాటిని కూడా భారత ఆర్మీ కూల్చివేసింది. ఫూంచ్, కుప్వారా, సాంబా సెక్టార్‌లో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. పంజాబ్‌లోని జలంధర్‌లో భారీ పేలుళ్ల శబ్దం వినిపించింది. జమ్మూ వర్సిటీ సమీపంలో 2 డ్రోన్లను భారత్ కూల్చివేసింది.