సమస్యల వలయంలో డీజీ పురం రైల్వే స్టేషన్

సమస్యల వలయంలో డీజీ పురం రైల్వే స్టేషన్

SKLM: సంతబొమ్మాళి మండలం దండు గోపాలపురం (డిజిపురం) రైల్వే స్టేషన్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ రైల్వే నిలయంలో పాసింజర్ ట్రైన్లకు హాల్ట్ ఉంది. ప్రయాణికులు వేచి ఉండేందుకు షెడ్లు లేవు. లైట్లు వెలగడం లేదు. అండర్ గ్రౌండ్‌లో ఉన్న పైపు పగిలిపోవడంతో పాటు తాగునీటి ట్యాప్‌లు పని చేయక డమ్మీలు బిగించి ఉన్నాయి.