BREAKING: ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన
TG: మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 5లక్షలు, ఆర్టీసీ తరపున రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రమాదంపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. మృతదేహాలకు స్పాట్‌లోనే పోస్టుమార్టం చేసి.. కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు.