ఘనంగా శ్రీ రామ నవమి కళ్యాణ మహోత్సవం

ఘనంగా శ్రీ రామ నవమి కళ్యాణ మహోత్సవం

VSP: సింహాచలం అడవివరం గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయంలో శుక్రవారం శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు, స్థానిక బవిరిశెట్టి వీర్రాజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.