జిల్లాలో అత్యధిక వర్షపాతం ఎక్కడంటే!

జిల్లాలో అత్యధిక వర్షపాతం ఎక్కడంటే!

KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం వివరాలు.. సోమూరు 108మి.మీ, మేనూరు 89.5, బిబిపేట్ 28.3, డోంగ్లి 89.3, మాక్దూంపూర్ 12.3 వెల్పుగొండ 42.8, లచ్చపేట 40, ఇసాయిపేట 14.3, పాత రాజంపేట 14, సర్వాపూర్ 12, తాడ్వాయి 42.5, దోమకొండ 11.8 మి.మీలుగా నమోదయ్యాయి.