కోదాడ రూరల్ టిఎస్ యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

SRPT: ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాలని TS UTF జిల్లా ఉపాధ్యక్షులు P.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి N.నాగేశ్వరరావు లు అన్నారు. శనివారం కోదాడ ప్రాంతీయ కార్యాలయంలో TS UTF నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని మాట్లాడారు. అధ్యక్షునిగా మైసయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.