VIDEO: సమక్క గద్దే వద్ద ప్రమాదం. బాలుడి కాలు నుజ్జునుజ్జు

VIDEO: సమక్క గద్దే వద్ద ప్రమాదం. బాలుడి కాలు నుజ్జునుజ్జు

MLG: మేడారంలోని వన దేవతల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనుల వద్ద రాతిశిల జారిపడి ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పూజారి సిద్ధబోయిన రాణా రమేష్ నిన్న మేడారానికి వచ్చిన ప్రముఖులకు దేవతల దర్శనం చేయించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, ఆయన కుమారుడు యూవిన్ నిర్మాణంలో ఉన్న రాతి శిలపై కూర్చోవడంతో శిల జారి కాలు నుజ్జునుజ్జయింది.