VIDEO: ఆసుపత్రికి భూమి పూజ చేసిన మంత్రి

VIDEO: ఆసుపత్రికి భూమి పూజ చేసిన మంత్రి

ప్రజలకు మెరుగైన సేవలు అందించెందుకే బాసరలో ముప్పై పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బాసరలో సుమారు రెండున్నర ఎకరాలలో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్థానిక నాయకులతో కలసి భూమి పూజ చేశారు.