'పాఠశాలల డ్రైవర్లను నియమించే ముందు పూర్వ చరిత్రను తెలుసుకోవాలి'

'పాఠశాలల డ్రైవర్లను నియమించే ముందు పూర్వ చరిత్రను తెలుసుకోవాలి'

JN: ప్రైవేటు పాఠశాలలకు బస్సు డ్రైవర్లను నియమించే ముందు వారి పూర్వ చరిత్రను తెలుసుకోవాలని ఎస్సై సృజన్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు నేడు నోటీసులు జారీచేసి వారు మాట్లాడారు. డ్రైవర్లను నియమించే ముందు ముందు తప్పనిసరిగా DD పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అనుచిత ఘటన జరిగినా పూర్తి బాధ్యత యాజమాన్యానిదేనని స్పష్టం చేశారు.