VIDEO: భగభగమంటున్న భానుడు.!

VIDEO: భగభగమంటున్న భానుడు.!

PLD: పెదకూరపాడులో మార్చి నెల చివర కావడంతో భానుడి ప్రభావం మరింత ఎక్కువైంది. మంగళవారం మధ్యాహ్నం ఉష్ణోగ్రత అధికంగా పెరిగింది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. వేసవి కాలం కావడంతో రోజురోజుకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.