VIDEO: గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

VIDEO: గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: చాలా ఏళ్ల తర్వాత మార్కాపురం చెరువు అలుగు పారడం సంతోషదాయకమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఇవాళ చెరువు అలుగు వద్ద ఎమ్మెల్యే గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరములు తర్వాత చెరువు అలుగు ప్రవహించటం సంతోషకరమని దీంతో కిందనున్న బోడపాడు చెరువు కూడా పూర్తిస్థాయిలో నిండుతుంది తెలిపారు.