'కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలి'
KMM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటక్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో బుధవారం ఇంటక్ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు, ఆటో యూనియన్ అధ్యక్షుడు పాల్వంచ కృష్ణ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని యూనియన్ ఆరోపించింది.