నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయ 10:30 గంటలకు పి.గన్నవరం మండలం ఉడిమూడి గ్రామం చింతవారిపేటలో పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 5:30కు పి.గన్నవరం డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్ వద్ద 49.37 లక్షల వ్యయంతో చేసిన ఆధునికరణ పనులు, సోలార్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభిస్తారు.