VIDEO: యూరియా పంపిణీ కార్యక్రమం
NLR: కలువాయి సొసైటీ కార్యాలయంలో శుక్రవారం యూరియా పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి, ఛైర్మన్ జగదల్ నాయుడు, ఏవో కళారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించిందని నాయకులు తెలిపారు. దాదాపుగా రూ. 2400 యూరియా బస్తాను ప్రభుత్వం రూ. 270 రూపాయలకు అందిస్తుందన్నారు.