పల్లె పోరు.. 1000 దాటిన కాంగ్రెస్‌

పల్లె పోరు.. 1000 దాటిన కాంగ్రెస్‌

TG: రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులు 1000కి పైగా స్థానాల్లో గెలుపొందారు. BRS మద్దతుదారులు 443, బీజేపీ బలపరిచినవారు 132 స్థానాల్లో గెలుపొందారు. 310 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.