రేపు నెల్లూరు ZP సాధారణ సమావేశం

రేపు నెల్లూరు ZP సాధారణ సమావేశం

నెల్లూరు ZP సమావేశం శనివారం ఉదయం 10. 30 గంటలకు జరుగుతుందని జడ్పీ సీఈవో శ్రీధర్ తెలిపారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంభందించి బడ్జెట్‌పై చర్చ జరుగుతుందన్నారు. అదే విధంగా 2025-2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో సవరణలపై కూడా చర్చిస్తామన్నారు