'మొబైల్‌ రైతు బజార్‌లను వినియోగించుకోవాలి'

'మొబైల్‌ రైతు బజార్‌లను వినియోగించుకోవాలి'

భువనగిరి: మొబైల్ రైతు బజార్ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో "మొబైల్ రైతు బజార్" వాహనానికి ఆయన రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్య దళారుల ప్రమేయం లేకుండా రైతు నుంచి ప్రజల వద్దకు తీసుకొచ్చే మొబైల్ రైతు బజారు సేవలను వినియోగించుకోవచ్చు.