VIDEO: శని భగవాన్‌కు త్రయోదశి పూజలు

VIDEO: శని భగవాన్‌కు త్రయోదశి పూజలు

CTR: పుంగనూరు-దండుపాళ్యం మార్గంలోని శని మహాత్ముని ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శని భగవాన్‌కు పలు రకాల సుగంధ ద్రవ్యాలు, గో క్షీరంతో అభిషేకాలు చేశారు. స్వామికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శనేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.