మాచవరం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీసీపీ

NTR: మాచవరం పోలీస్ స్టేషన్ను డీసీపీ సరిత మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. రహదారిపై ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. మైనర్ బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు కాలేజీల వద్ద శక్తి యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.