'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

JGL: ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా బుగ్గారం సబ్‌ఇన్స్‌పెక్టర్ సతీష్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజమార్గమని, పోరాడితే ఒక్కరే గెలుస్తారని, కానీ రాజీపడితే ఇద్దరూ గెలుస్తారని పేర్కొన్నారు.