కార్మికుల సేవలు సమాజానికి ఎంతో అవసరం: మంత్రి

కార్మికుల సేవలు సమాజానికి ఎంతో అవసరం: మంత్రి

WGL: నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో గురువారం మే డే కార్మికుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మికులతో కలిసి మంత్రి ఎర్ర జెండా ఎగరవేశారు. కార్మికులు లేని సమాజాన్ని ఊహించలేమని, వారి సేవలు సమాజానికి, దేశానికి ఎంతో ఉపయోగకరమన్నారు.