VIDEO: మంచిర్యాలలో ప్రారంభమైన వందే భారత్

VIDEO: మంచిర్యాలలో ప్రారంభమైన వందే భారత్

MNCL: మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్- నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ రైలు కాజీపేట్, రామగుండం, బల్లార్షా, సేవాగ్రామ్, చంద్రపూర్ స్టేషన్ల మీదుగా వెళ్లనుంది.