కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే

BHNG: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్ ను కలిశారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో రోడ్ల సుందరీకరణ, పోచంపల్లి, బీబీనగర్, భువనగిరి చెరువులను మినీ ట్యాంక్ బండ్ల పురోగతిపై చర్చించారు. మూసి ప్రక్షాళనపై మూసి రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలితో చర్చించారు.