నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపుకు సిటీ కాలేజీ విద్యార్థులు

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపుకు సిటీ కాలేజీ విద్యార్థులు

HYD: DEC 22 నుంచి 28 వరకు నేషనల్ సర్వీస్ స్కీం (NSS) అస్సాంలోని గువాహటి యూనివర్సిటీలో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు నిర్వహించనుంది. ఆ క్యాంపునకు సిటీ కళాశాల నుంచి విద్యార్థిని యస్. అబీబా (హిస్టరీ 2nd ఇయర్) కే.రామచంద్ర (B.SC ఫార్మసీ 2nd ఇయర్) ఎంపికయ్యారు. డాన్సులు, పాటలు, డప్పులు, యాక్షన్లలో సెలక్షన్ కమిటీ ముందు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సెలెక్ట్ అయ్యారు.