వీధి కుక్కల దాడిలో మేకలు మృతి

వీధి కుక్కల దాడిలో మేకలు మృతి

BHNG: కుక్కల దాడిలో నాలుగు మేకలు మృతిచెందిన ఘటన వలిగొండ మండలం రెడ్లరేపాకలో జరిగింది. దేశబోయిన నరసింహకు చెందిన మేకలపై కుక్కలు దాడి చేశాయి. దీంతో నాలుగు మేకలు మృతిచెందాయి. మిగతా మేకలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.