ప్రతి పంటకు సాగునీరు లక్ష్యం: కలెక్టర్
PPM: జిల్లాలో ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌లో కూడా ప్రతి పంటకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అన్ని చెరువులను శతశాతం నింపడం, కాలువల బలోపేతం, నీటి వృథాను అరికట్టడం, పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆక్రమణలను ఖరీఫ్‌కు ముందే తొలగించాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి సూచించారు.