నార్త్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలపై సమావేశం

నార్త్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలపై సమావేశం

HYD: గణేశ్ నవరాత్రి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో HYD నార్త్ జోన్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. నార్త్ జోన్ DCP రష్మి పెరుమాల్, IPS ఆధ్వర్యంలో సుమారు 400 గణేశ్ మండప నిర్వాహకులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భద్రతా చర్యలు, సీసీటీవీ ఏర్పాట్లు, అగ్నిమాపక సదుపాయాలు, వాలంటీర్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై చర్చించారు.