'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాం'

'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాం'

MBNR: ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తామని మహబూబ్‌నగర్ పురపాలక మాజీ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని మర్లు ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కాలనీవాసులు మాజీ ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.