గుడ్ న్యూస్.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పని వేళలు పొడగింపు

గుడ్ న్యూస్.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పని వేళలు పొడగింపు

HNK: రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల చివరి 3 రోజుల వరకు భూ రిజిస్ట్రేషన్ల పని వేళలు పొడిగించింది. 28, 30, 31 తేదీల్లో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. ఉదయం 9.30 నుంచి రాత్రి 8.30 వరకు అన్ని కార్యాలయాల్లో సేవలు కొనసాగనున్నాయి. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.