ఆ స్కీమ్ చేనేత కార్మికులకు బతుకునిచ్చే చేయూత: KTR

ఆ స్కీమ్ చేనేత కార్మికులకు బతుకునిచ్చే చేయూత: KTR

HYD: బతుకమ్మ చీర గురించి మూర్ఖులు అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు పుట్టింటి కానుక.. చేనేత కార్మికులకు బతుకునిచ్చే చేయూత అని తెలిపారు. 3500 కోట్ల ఆర్డర్ ఇచ్చారని, ఒక్క సిరిసిల్ల పట్టణంలోనే వేలాది మంది కార్మికులను బతికించిన ఒక స్కీం బతుకమ్మ చీరలు అని అన్నారు.