సిరిపురం‌లో ఓటర్ స్లిప్‌లు పంపిణీ..!!

సిరిపురం‌లో ఓటర్ స్లిప్‌లు పంపిణీ..!!

SRPT: నడిగూడెం మండలం సిరిపురం గ్రామపంచాయతీ ఎన్నికకు సంబంధించిన ఓటర్ స్లిప్‌లను శుక్రవారం బీఎల్‌వోలు పంపిణీ చేశారు. ఈనెల 14న పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో సిబ్బంది ఇంటింటికి వెళ్లి, ఓటర్ స్లిప్‌లు అందించారు. సంబంధిత ఓటర్‌తో రశీదు పై సంతకం చేయించుకుంటున్నారు.