VIDEO: ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

VIDEO: ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

SRCL: తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో నిర్మించనున్న శివాలయం నిర్మాణానికి శ్రీ శృంగేరి జగద్గురువు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి రూ. 1,000,16 విరాళాన్ని ఆలయ కమిటీకి శుక్రవారం అందజేశారు. ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గడ్డం రచనతో కలిసి శివాలయం నిర్మాణం జరగనున్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్థులు పూలతో సత్కరించారు.