బీజేపీ నేతలకు ఘన సత్కారం

బీజేపీ నేతలకు ఘన సత్కారం

MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి చెందిన ఐదుగురు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన చింతల మాణిక్య రెడ్డి, పరాంకుశం మాధవ్, శ్రీనివాస వర్మ, గోపురమణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్‌లను అల్వాల్‌లో నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం భోజన విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.