ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

NZB: ఆర్మూర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శుక్రవారం సాయంత్రం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పాలిత కుమార లహరి, వయసు 35 సంవత్సరాలు ఇంటి నిర్మాణ పనుల్లో ఉండగా తన చేతిలోని అల్యూమినియం పట్టి బిల్డింగ్ పైన ఉన్న వైర్లకు తాకగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. సీఐ పీ. సత్యనారాయణ గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.