కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చందర్లపాడులోని అంకమ్మ తల్లి తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య
➢ గుడివాడలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై నాగరాజు
➢ అన్న క్యాంటీన్‌లో పార్సెల్ తీసుకెళ్లడం నిషేధం: కళింగ కార్పోరేషన్ డైరెక్టర్ నాగరాజు
➢ చల్లపల్లిలో తల్లి మందలించిందని ఉరేసుకుని బాలిక ఆత్మహత్య