VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించన ఎమ్మెల్యే

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించన ఎమ్మెల్యే

WGL: రాయపర్తి మండల కేంద్రంలో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరై కలెక్టర్ సత్య శారదతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.