విజయవాడ ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డి

AP: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన MP మిథున్ రెడ్డి రిమాండ్ నేటితో ముగియనుండటంతో ఆయనను విజయవాడ ACB కోర్టుకు తరలించారు. MP రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అయితే మిథున్ రెడ్డి రిమాండ్ పొడిగించాలని సిట్ కోరుతోంది. మరి మిథున్ రెడ్డి విషయంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో మరి కొంతసేపు వేచి చూడాలి.