వక్ఫ్ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచింది: అజీజ్

వక్ఫ్ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచింది: అజీజ్

NTR: విజయవాడలోని ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 9వ బోర్డ్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన నుంచి వక్ఫ్ పాలనలో పూర్తిస్థాయి పారదర్శకత అమలులో వచ్చిందన్నారు.