అబద్ధపు హామీలు అమలు చేసే వరకు పోరాటాలు

అబద్ధపు హామీలు అమలు చేసే వరకు పోరాటాలు

VZM: కూటమి ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలు అమలు చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. మంగళవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. నాలుగు విడతలుగా కార్యాచరణ రూపొందించామన్నారు. ఈనెల 7వ తేదీన గజపతినగరంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. నేతలు మంత్రి అప్పలనాయుడు, సురేష్ పాల్గొన్నారు.