ఆయిల్ పామ్ సాగుపై అధ్యయనం
PLD: యడ్లపాడు, చిలకలూరిపేట ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుపై బుధవారం యడ్లపాడులో అవగాహన సదస్సు నిర్వహించారు. కొవ్వూరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి లత స్థానిక నేల, నీటి వసతుల వివరాలు సేకరించారు. సాగు అనుకూలతపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. అనంతరం ఉద్యాన అధికారి శ్రీలక్ష్మి.. సాగు పద్ధతులు, ప్రభుత్వ రాయితీలను రైతులకు వివరించారు.