VIDEO: విద్యాపీఠంలో పౌర్ణమి వేడుకలు

VIDEO: విద్యాపీఠంలో పౌర్ణమి వేడుకలు

SRD: ఫసల్ వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యా పీఠంలో పౌర్ణమి వేడుకలు సోమవారం రాత్రి నిర్వహించారు. పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. అనంతరం ఓం నమశ్శివాయ అంటూ శివ పంచాక్షరి నామాన్ని జపించారు.