'అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయండి'

'అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయండి'

MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని టీఎస్ యుటిఎఫ్ గండీడ్ మండల ప్రధాన కార్యదర్శి పగిడియాల బోరు కృష్ణయ్య డిమాండ్ చేశారు. అక్రమ డిప్యూటేషన్‌లో బదిలీకి పాల్పడడం సరైన చర్య కాదన్నారు. మానవతా దృక్పథంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న టీచర్లకు మేలు చేయాలన్నారు.