ప్రతిభ సాధించిన విద్యార్థులకు పురస్కారాలు

ప్రతిభ సాధించిన విద్యార్థులకు పురస్కారాలు

KNR: కరీంనగర్ విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ & ప్రొఫెషనల్ (వోపా) ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించనున్నట్లు వోపా అసోసియేషన్ సభ్యులు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మార్కుల మెమో జిరాక్స్, ఆధార్ కార్డును ఈనెల 27 వరకు KNRలోని స్వర్ణకార భవనంలో అందజేయాలని అధిక మార్కులు సాధించిన వారికి ఈనెల 31 అందజేస్తామన్నారు.