కూలిపోయిన ఇంటిని పరిశీలించిన కార్పొరేటర్

కూలిపోయిన ఇంటిని పరిశీలించిన కార్పొరేటర్

WGL: వర్షాల కారణంగా కూలిన ఇళ్ల బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని GWMC 40వ డివిజన్ కార్పొరేటర్ రవి ప్రభుత్వాన్ని కోరారు. కరీమాబాద్‌లోని రామస్వామి గుడి ప్రాంతంలో నాగమణి-శంకర్ల ఇళ్ళు ఇటీవల కురిసిన వర్షానికి కూలిపోయింది. ఈ ఇంటిని గురువారం ఆయన పరిశీలించారు. పేద కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేసారు.