ప్రమాదాలపై జిల్లా ఎస్పీ సమీక్ష

ప్రమాదాలపై జిల్లా ఎస్పీ సమీక్ష

VSP: పారిశ్రామిక ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌లు వంటి ప్రమాదాలకు సంబంధించి, పై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విపత్తుల సందర్భంలో పోలీస్ అధికారులు SOP (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం సమన్వయంతో స్పందించాల్సిన అవసరాన్ని వివరించారు.