VIDEO: చౌటుప్పల్‌లో ఉద్రిక్త వాతావరణం

VIDEO: చౌటుప్పల్‌లో ఉద్రిక్త వాతావరణం

BHNG: చౌటుప్పల్‌లో RRR అలైన్‌మెంట్ మార్చాలని రైతులు శుక్రవారం చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్సీ సత్యం, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి మద్దతు తెలిపారు. భూ నిర్వాసితులు జాతీయ రహదారి 65పై రాస్తారోకో చేపట్టగా, పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.